Thursday, 24 November 2011

Lyrics Of Telugu Old Song Nannu Dochukunduvate From Gulebakavali Katha (1962)

నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని : గులేబకావళి కథా
Movie : Gulebakavali Katha
చిత్రం : గులేబకావళి కథ
Music : Joseph Krishna
సంగీతం: జోసెఫ్ కృష్ణ
Singer (S) : Ghantasala, P.Suseela
పాడినవారు: ఘంటసాల, పి.సుశీల
Lyricist : C.Narayana Reddy
గీత రచయిత: సి.నారాయణ రెడ్డి


నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూల దండ వోలె కర్పూర కలికవోలె కర్పూర కలికవోలె
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు 
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు 
కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు

నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే

నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసి పోదు నీలొ
కలసి పొదు నీలొ
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం 
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం 
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం

్నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే 

21 comments:

  1. Excellent song !!! Thanks for uploading the lyrics.

    ReplyDelete
  2. Excellent song....full of love

    ReplyDelete
  3. My favorite song...wounderful lyrics by c.narayana reddy gaaru.....

    ReplyDelete
  4. My favorite song...wounderful lyrics by c.narayana reddy gaaru.....

    ReplyDelete
  5. Meaningful lyrics written by Meaningful people....Hats off Sir... Narayana Reddy Gaaruu...!!!

    ReplyDelete
  6. Love this song.Emotional & meaningful lyrics, sweet music, melodious voice.C'ont count how many times I listen to this song

    ReplyDelete
  7. Exllent sir Dr సి నా రె సార్

    ReplyDelete
  8. So many mistakes in typing
    చాలా తప్పులు ఉన్నాయి సరిదిద్దండి దయచేసి

    ReplyDelete