Thursday, 26 January 2012

Hailesso Hailesso Hamsa Kada Naa Padava Lyrics in Telugu From Bheeshma

చిత్రం:భీష్మ (1962)
సంగీతం:ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత:ఆరుద్ర
నేపధ్య గానం:జమునారాణి


పల్లవి:
హైలో హైలేసో హంసకదా నా పడవ
హైలో హైలేసో హంసకదా నా పడవ
ఉయ్యాలలూగినదీ ఊగీసలాడినదీ
హైలో హైలేసో హంసకదా నా పడవ...
హోయ్...హోయ్...హో...హోయ్....

చరణం 1:
ఓ...ఓ...ఓ...ఓ....
నదిలో నారూపు నవనవలాడినది
మెరిసే అందములు మిలమిలలాడినవి
మెరిసే అందములు మిలమిలలాడినవి
వయసు వయారము పాడినవి పదే పదే ..
వయసు వయారము పాడినవి పదే పదే...

హైలో హైలేసో హంసకదా నా పడవ
ఉయ్యాలలూగినదీ ఊగీసలాడినదీ
హైలో హైలేసో హంసకదా నా పడవ...
హోయ్...హోయ్...హో...హోయ్....

చరణం 2:
ఓ..ఓ..ఆ...ఓ...ఓ...
ఎవరో మారాజు...
ఎవరో మారాజు ఎదుట నిలిచాడు
ఏవో చూపులతో సరసకు చేరాడు
ఏవో చూపులతో సరసకు చేరాడు
మనసే చలించునే మాయదారి మగాళ్ళకి ..
మనసే చలించునే మాయదారి మగాళ్ళకి ..

హైలో హైలేసో హంసకదా నా పడవ
ఉయ్యాలలూగినదీ ఊగీసలాడినదీ
హైలో హైలేసో హంసకదా నా పడవ...
హోయ్...హోయ్...హో...హోయ్....

1 comment:

  1. Hotel and Casino, Las Vegas (NV) - MapYRO
    A map showing the Wynn Hotel and Casino, Las Vegas (NV) with 909 reviews and 안성 출장샵 3178 reviews. Hotel? trivago! Rating: 2.5 · ‎2,182 reviews · ‎Price range: room 밀양 출장안마 rates from 광양 출장안마 $50 per night 삼척 출장안마 (USD) - We Price Match! 경주 출장샵

    ReplyDelete