చిత్రం:శుభసంకల్పం (1995)
సంగీతం:కీరవాణి
గీతరచయిత:సిరివెన్నెల
నేపధ్య గానం:చిత్ర
పల్లవి:
హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్మ్..
ఆ..ఆ
హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్మ్
హరిపాదాన పుట్టావంటే గంగమ్మా
శ్రీహరి పాదాన పుట్టావంటే గంగమ్మా
ఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మా
కడలే కౌగిలని కరిగావంటే గంగమ్మా
నీ రూపేదమ్మా నీ రంగేదమ్మా ||2||
నడిసంద్రంలో నీ గడపేదమ్మా గంగమ్మా
ఆ..ఆ.ఆ..ఆ..ఆ..ఆ
నీలాల కన్నుల్లో సంద్రమే హైలెస్సో
నింగి నెలవంక సంద్రమే హైలెస్సో |2||
నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నెలవంక సంద్రమే
లా లా ల లా లా ల..
This comment has been removed by the author.
ReplyDeleteOne of my favorites
ReplyDeleteSuperb lyrics
ReplyDelete